బేగం హజరత్ మహల్ ప్రకటన

(బేగం హజరత్‌ మహల్‌ ప్రకటన నుండి దారిమార్పు చెందింది)

1858 నంవంబరు 1న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, ఇండియా పరిపాలనా బాద్యతను స్వీకరించిన విక్టోరియ రాణి దేశీ పాలకులను, సంస్థానాధీశులను మంచి చేసుకోడనికి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనకు ప్రతిగా అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌ (Begum Hazrat Mahal), అవధ్‌ రాజుగా ప్రకంచబడిన తన కుమారుడైన బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా. ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా తాను 1858 డిసెంబరు 31న ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ చారిత్మ్రాక ప్రకటన పూర్తి పాఠం ఆంగ్లంలో ఉంది.

బేగం హజ్రత్ మహల్