బొద్దులూరివారి పాళెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

బొద్దులూరివారి పాలెం, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


గ్రామ భౌగోళికం మార్చు

ఈ గ్రామం ఒంగోలు పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్ ఎం. శ్రీధర్, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ఇతను 2017.ఆగష్టు-8న, పదవిలో ఉండగానే, హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసాడు.

గ్రామ ప్రముఖులు మార్చు

వర్ధమాన తెలుగు చలన చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, స్వంత గ్రామం

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు