బొబ్బుగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వస్తుంది.[1]

బొబ్బుగూడ
నగర ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో సనత్‌నగర్, కైలాష్ నగర్, బాలానగర్, వాల్మీకి నగర్, ఆల్విన్ హౌసింగ్ కాలనీ, ఫతేనగర్, జింకలవాడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బొబ్బుగూడ నుండి నగరంలోని గౌలిగూడ బస్టాండ్, చార్మినార్, బోరబండ, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] సమీపంలో బోరబండ రైల్వే స్టేషను, భరత్ నగర్ రైల్వే స్టేషను ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Babbuguda Locality". www.onefivenine.com. Retrieved 2021-07-02.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-02.

వెలుపలి లింకులు మార్చు