బొమ్మలరామారం మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం

బొమ్మలరామారం మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1]బొమ్మల రామారం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

బొమ్మలరామారం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°31′58″N 78°45′59″E / 17.532749°N 78.766251°E / 17.532749; 78.766251
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం బొమ్మలరామారం
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 37,248
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు 18,471
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.15%
 - పురుషులు 62.29%
 - స్త్రీలు 37.58%
పిన్‌కోడ్ 508126

మండల గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 37,248 - పురుషులు - స్త్రీలు 18,471, అక్షరాస్యత - మొత్తం 50.15% - పురుషులు 62.29% - స్త్రీలు 37.58%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 165 చ.కి.మీ. కాగా, జనాభా 37,248. జనాభాలో పురుషులు 18,777 కాగా, స్త్రీల సంఖ్య 18,471. మండలంలో 8,951 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు మార్చు

కీసర మండలం పడమరన, బీబీనగర్ మండలం దక్షిణాన, ఎం.తుర్కపల్లి మండలం ఉత్తరాన, ఘటకేసర్ మండలం దక్షిణాన ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు