బౌధ్

ఒడిశా లోని పట్టణం

బౌధ్, ఒడిషా రాష్ట్రం బౌద్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది బౌద్ జిల్లాకు జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది ఒడిషా రాష్ట్రంలోని అతిపెద్ద నది అయిన మహానది ఒడ్డున ఉంది. పట్టణ పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ నిర్వహిస్తుంది.

బౌధ్
పట్టణం
బౌధ్ is located in Odisha
బౌధ్
బౌధ్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°50′N 84°19′E / 20.84°N 84.32°E / 20.84; 84.32
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాబౌధ్
Population
 (2011)
 • Total20,424
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationOD-27

బౌద్ 20°50′N 84°19′E / 20.84°N 84.32°E / 20.84; 84.32 వద్ద ఉంది.[1]

జనాభా వివరాలు మార్చు

2011 జనగణన ప్రకారం, [2] బౌధ్ జనాభా 20,424. ఇందులో పురుషులు 52% కాగా, స్త్రీలు 48%. పట్టణ అక్షరాస్యత 72%. ఇది జాతీత్య సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 58% కాగా స్త్రీలలో ఇది 42%. జనాభాలో 12% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు మార్చు

  1. "Yahoo maps location of Boudh". Yahoo maps. Retrieved 2008-12-31.
  2. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=435680[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=బౌధ్&oldid=3990296" నుండి వెలికితీశారు