భక్త రామదాసు ఎత్తిపోతల పథకం

భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పాలేరు నియోజకవర్గంలోని 27 గ్రామాల పరిధిలో 60,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.[1]

భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
అధికార నామంభక్త రామదాసు ఎత్తిపోతల పథకం
ప్రదేశంతిరుమలాయపాలెం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
స్థితిపూర్తి
నిర్మాణం ప్రారంభంఫిబ్రవరి 16, 2016
ప్రారంభ తేదీజనవరి 31, 2017
నిర్మాణ వ్యయంరూ.336 కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుపాలేరు జలాశయం పంప్‌హౌస్‌
జలాశయం
సృష్టించేదిభక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు

మూలాలు మార్చు

  1. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.