భింగా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

భింగా ఉత్తర ప్రదేశ్, శ్రావస్తి జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను నగర పాలికా నిర్వహిస్తుంది.

Bhinga
भिंगा
పట్టణం
Bhinga is located in Uttar Pradesh
Bhinga
Bhinga
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°43′N 81°56′E / 27.72°N 81.93°E / 27.72; 81.93
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాశ్రావస్తి
Elevation
120 మీ (390 అ.)
Population
 (2011)
 • Total23,780
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)

భౌగోళికం మార్చు

భింగా 27°43′N 81°56′E / 27.72°N 81.93°E / 27.72; 81.93 వద్ద [1] సముద్ర మట్టం నుండి 120 మీటర్ల ఎత్తున ఉంది.

భింగా, రాష్ట్ర రాజధాని లక్నో నుండి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న శ్రావస్తి, రాప్తీ నదికి దగ్గరగా ఉంది.

జనాభా వివరాలు మార్చు

2011 భారత జనగణ వివరాల ప్రకారం భింగా జనాభా 23,780. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. భింగా సగటు అక్షరాస్యత రేటు 45%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ; పురుషుల అక్షరాస్యత 53%, స్త్రీల అక్షరాస్యత 37%. జనాభాలో 18% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భింగా&oldid=3121993" నుండి వెలికితీశారు