భైరవి వెంకట నరసింహ స్వామి

భైరవి వెంకట నరసింహ స్వామి ( జననం: డిసెంబర్ 16, 1964 ) తెలంగాణకు చెందిన కథా రచయిత.

భైరవి వెంకట నరసింహ స్వామి
జననంభైరవి వెంకట నరసింహ స్వామి
డిసెంబర్ 16, 1964
India కరీంనగర్ జిల్లా, కోపెడ మండలం, వరికోలు గ్రామం, తెలంగాణ
నివాస ప్రాంతంకరీంనగర్ , తెలంగాణ
వృత్తికథా రచయిత

జననం మార్చు

ఈయన 1964, డిసెంబర్ 16 న కరీంనగర్ జిల్లా కోపెడ మండలంలోని వరికోలు గ్రామంలో జన్మించారు.[1]

కథా సంపుటాలు మార్చు

  • తెలంగాణ చౌక్
  • నెలపొడుపు
  • ఒక రాత్రి పగలు

కథలు మార్చు

  • ఇబ్బంది
  • అక్షర వేదన
  • చావు ప్యాకేజ్
  • ఎండమావి
  • విషప్రయోగం
  • ఎండుటాకు
  • కరువు
  • మరణం ముంగిట్లో
  • ఇనుప తెరల మధ్య
  • అభ్యంతరం
  • కుంపటి
  • నెలపొడుపు
  • పరాన్న జీవి
  • పర్యవసానం
  • పొక్కిలి
  • వర్తమాన చిత్రపటం
  • కలుపు

మూలాలు మార్చు

  1. భైరవి వెంకట నరసింహ స్వామి. "రచయిత: భైరవి వెంకట నరసింహ స్వామి". kathanilayam.com. Retrieved 24 February 2018.