మంగళ్ సింగ్ హజోవరి

బోడో బాషా సాహిత్యకారుడు

మంగళ్ సింగ్ హజోవరి భారతీయ బోడో భాషా కవి. 2005లో "జియుని ముక్తంగ్ బిసోమ్బి అర్వ్ అరోజ్" అనే కవితా రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. [2] భారత ప్రభుత్వం ఆయనకు 2021లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. [3] [4]

మంగళ్ సింగ్ హజోవరి
పుట్టిన తేదీ, స్థలం (1954-03-02) 1954 మార్చి 2 (వయసు 70)
సిల్బరి, అస్సాం, భారతదేశం
వృత్తికవి
భాషబోడో భాష
జాతీయతభారతీయుడు
విషయంకవిత్వం
గుర్తింపునిచ్చిన రచనజియుని ముక్తంగ్ బిసోమ్బి అర్వ్ అరో
పురస్కారాలుసాహిత్య అకాడమీ అవార్డు(2005) [1]
పద్మశ్రీ పురస్కారం (2021)

జననం మార్చు

మంగళ్ సింగ్ హజోవరి 1954 మార్చి 2న భారతదేశంలోని అస్సాంలో జన్మించాడు.

పురస్కారాలు మార్చు

  • సాహిత్య అకాడమీ అవార్డు
  • పద్మశ్రీ పురస్కారం (2021)

మూలాలు మార్చు

  1. Zee News (22 December 2005). "22 get Sahitya Akademi Awards" (in ఇంగ్లీష్). Archived from the original on 26 ఆగస్టు 2018. Retrieved 26 August 2018.
  2. "The Hindu : National : 23, including 4 novelists, get Sahitya Akademi award". web.archive.org. 2009-09-06. Archived from the original on 2009-09-06. Retrieved 2022-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "22 get Sahitya Akademi Awards". Zee News (in ఇంగ్లీష్). 2005-12-22. Archived from the original on 2022-01-02. Retrieved 2022-01-02.
  4. "అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కు మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం". News Track (in Telugu). 2021-01-26. Retrieved 2022-01-02.{{cite web}}: CS1 maint: unrecognized language (link)