మక్సూద్ రానా, పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1990లో పాకిస్తాన్ తరపున సింగిల్ వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

మక్సూద్ రానా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1972-08-01) 1972 ఆగస్టు 1 (వయసు 51)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 74)1990 జనవరి 3 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు 5
బ్యాటింగు సగటు 5.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 5
వేసిన బంతులు 12
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: [1], 2022 మే 3

జననం మార్చు

మక్సూద్ రానా 1972, ఆగస్టు 1న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2] మాజీ పాకిస్తానీ క్రికెట్ అంపైర్ షకూర్ రాణా కుమారుడు, మన్సూర్ రాణా సోదరుడు, అజ్మత్ రాణా ఇతని మేనమామ.[3]

క్రికెట్ రంగం మార్చు

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 37 మ్యాచ్ లలో 46 ఇన్నింగ్స్ లలో 252 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 41. బౌలింగ్ లో 4885 బంతులలో 2953 పరుగులు ఇచ్చి, 107 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 7/56.

లిస్టు ఎ క్రికెట్ లో 17 మ్యాచ్ లలో 9 ఇన్నింగ్స్ లలో 54 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 31. బౌలింగ్ లో 792 బంతులలో 684 పరుగులు ఇచ్చి, 22 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 4/40.

కోచ్ గా మార్చు

2021 ఫిబ్రవరిలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కోచింగ్ కోర్సులు చేపట్టడం ప్రారంభించాడు.[4]

మూలాలు మార్చు

  1. "Maqsood Rana Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "Maqsood Rana Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. Khan, Khalid H. (June 2, 2015). "Former Pakistan cricketer Azmat Rana passes away". DAWN.COM.
  4. "Former Test, first-class and women cricketers attending Level-II coaching course". Pakistan Cricket Board. Retrieved 24 February 2021.

బాహ్య లింకులు మార్చు