మధ్య ప్రదేశ్‌లో 1996 భారత సార్వత్రిక ఎన్నికలు

1996 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని 40 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో 27 సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.[1]

మధ్య ప్రదేశ్‌లో 1996 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1991 1996 ఏప్రిల్-మే 1998 →

40 స్థానాలు
  First party Second party
 
Party భాజపా కాంగ్రెస్
Seats before 12 27
Seats won 27 8
Seat change Increase 15 Decrease 19

ఫలితం మార్చు

e • d {{{2}}}[2]
Parties and coalitions Seats Popular vote
Contested Won +/− Votes % ±pp
Bharatiya Janata Party 39 27   15 94,72,940 41.32%   0.56%
Indian National Congress 40 8   19 71,11,753 31.02%   14.32%
Bahujan Samaj Party 28 2   1 18,74,594 8.18%   4.64%
All India Indira Congress (Tiwari) 33 1 New 10,78,589 4.7% New
Madhya Pradesh Vikas Congress 1 1 New 3,37,539 1.47% New
Independents 1046 1   1 21,94,115 9.57%   6.27%
Total 40 2,29,24,872
Invalid votes 8,20,541 3.46
Votes cast / turnout 2,37,48,322 54.06
Registered voters 4,39,27,252 100.00

నియోజకవర్గాల వారీగా ఫలితాలు మార్చు

సం నియోజకవర్గం రిజ

ర్వేషను

విజేత పార్టీ
1 మోరెనా SC అశోక్ ఛబీరామ్ Bharatiya Janata Party
2 భింద్ GEN డా. రామ్లఖాన్ సింగ్
3 గ్వాలియర్ GEN మాధవరావు సింధియా Madhya Pradesh Vikas Congress
4 గుణ GEN రాజమాత విజయరాజే సింధియా Bharatiya Janata Party
5 సాగర్ SC వీరేంద్ర కుమార్
6 ఖజురహో GEN ఉమాభారతి
7 దామోహ్ GEN డాక్టర్ రామకృష్ణ కుస్మారియా
8 సత్నా GEN సుఖలాల్ కుష్వాహ Bahujan Samaj Party
9 రేవా GEN బుద్సేన్ పటేల్
10 సిద్ధి ST తిలక్ రాజ్ సింగ్ All India Indira Congress
11 షాహదోల్ ST జ్ఞాన్ సింగ్ Bharatiya Janata Party
12 సర్గుజా ST ఖేల్సాయ్ సింగ్ Indian National Congress
13 రాయగఢ్ ST నంద్ కుమార్ సాయి Bharatiya Janata Party
14 జాంజ్‌గిర్ GEN మన్హరన్ లాల్ పాండే
15 బిలాస్పూర్ SC పున్నూలాల్ మోల్
16 సారన్‌గఢ్ SC పరాస్ రామ్ భరద్వాజ్ Indian National Congress
17 రాయ్పూర్ GEN రమేష్ బైస్ Bharatiya Janata Party
18 మహాసముంద్ GEN పవన్ దివాన్ Indian National Congress
19 కాంకర్ ST ఛబిల నేతం
20 బస్తర్ ST మహేంద్ర కర్మ Independent politician
21 దుర్గ్ GEN తారాచంద్ సాహు Bharatiya Janata Party
22 రాజ్‌నంద్‌గావ్ GEN అశోక్ శర్మ
23 బాలాఘాట్ GEN విశ్వేశర్ భగత్ Indian National Congress
24 మండల ST ఫగ్గన్ సింగ్ కులస్తే Bharatiya Janata Party
25 జబల్పూర్ GEN బాబూరావు పరంజపే
26 సియోని GEN ప్రహ్లాద్ సింగ్ పటేల్
27 చింద్వారా GEN అల్కా నాథ్ Indian National Congress
28 బెతుల్ GEN విజయ్ కుమార్ ఖండేల్వాల్ Bharatiya Janata Party
29 హోషంగాబాద్ GEN సర్తాజ్ సింగ్
30 భోపాల్ GEN సుశీల్ చంద్ర వర్మ
31 విదిశ GEN శివరాజ్ సింగ్ చౌహాన్
32 రాజ్‌గఢ్ GEN లక్ష్మణ్ సింగ్ Indian National Congress
33 షాజాపూర్ SC థావర్ చంద్ గెహ్లాట్ Bharatiya Janata Party
34 ఖాండ్వా GEN నంద్ కుమార్ సింగ్ చౌహాన్
35 ఖర్గోన్ GEN రామేశ్వర్ పటీదార్
36 ధర్ ST ఛతర్ సింగ్ దర్బార్
37 ఇండోర్ GEN సుమిత్రా మహాజన్
38 ఉజ్జయిని SC సత్యనారాయణ జాతీయ
39 ఝబువా ST దిలీప్ సింగ్ భూరియా Indian National Congress
40 మందసోర్ GEN డా. లక్ష్మీనారాయణ పాండే Bharatiya Janata Party

మూలాలు మార్చు

  1. STATISTICAL REPORT ON GENERAL ELECTIONS, 1996 TO THE ELEVENTH LOK SABHA, VOLUME 1 (PDF) (Report). Archived (PDF) from the original on 13 April 2018. Retrieved 14 April 2024.
  2. "1996 में पहली बार सबसे बड़ी पार्टी बनकर उभरी भाजपा, 13 दिन के लिए पीएम बने अटल बिहारी वाजपेयी". Amar Ujala (in హిందీ). Archived from the original on 7 April 2024. Retrieved 14 April 2024.