మనసున్న మనిషి 1977 సెప్టెంబరు 2న విడుదలైన తెలుగు సినిమా. ఉదయిని థియేటర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సుశీలా ఎంటర్ ప్రైజెస్ సమర్పించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

మనసున్న మనిషి
(1977 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఉదయిని థియేటర్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Manasunna Manishi (1977)". Indiancine.ma. Retrieved 2020-09-05.