మనిషి రోడ్డున పడ్డాడు

మనిషి రోడ్డున పడ్డాడు 1976 అక్టోబర్ 20 న విడుదలైన తెలుగు సినిమా. బాబ్, బాబ్ రిక్రియేషన్స్ పతాకంపై రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రమణ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇది రాజబాబు సొంతంగా నిర్మించి, కథానాయకునిగా నటించిన చిత్రానికి శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు.[1] రాజబాబు స్వయంగా నిర్మించిన ఈ సినిమా వ్యాపారపరంగా అంత విజయవంతం కాలేదు. ఈ చిత్రం పరాజయం రాజబాబును ఆర్థిక సమస్యలలో నెట్టింది.

మనిషి రోడ్డున పడ్డాడు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.వి.రమణ
నిర్మాణం రాజబాబు
తారాగణం రాజబాబు
సంగీతం శంకర్ గణేష్
గీతరచన మైలవరపు గోపి
నిర్మాణ సంస్థ బాబ్ & బాబ్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

రాజబాబు, విజయబాబు, జయసుధ, మోహన్

సాంకేతిక వర్గం మార్చు

  • స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: సి.వి.రమణ్‌జీ
  • కథ: రాజబాబు
  • మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
  • సంగీతం: శంకర్ గణేష్
  • ఛాయాగ్రహణం: ఆర్.మధుసూధన్
  • కూర్పు: ఆత్మ
  • నృత్యాలు: తార
  • కళ: భాస్కరరాజు
  • నిర్మాత: లక్ష్మి అమ్ములు
  • స్టూడియో: బాబ్, బాబ్ రిక్రియేషన్స్
  • నిర్మాత: శ్రీమతి లక్ష్మియమ్మలు;
  • స్వరకర్త: శంకర్-గణేష్
  • విడుదల తేదీ: అక్టోబర్ 20, 1976
  • సమర్పించినవారు: రాజబాబు;
  • సహ నిర్మాత: J.V.S.R. శాస్త్రి, చిట్టిబాబు (హాస్యనటుడు)

మూలాలు మార్చు

  1. "Manishi Roaduna Paddadu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు మార్చు