మరియా ఫాహే

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

మరియా ఫ్రాన్సిస్ ఫాహే (జననం 1984, మార్చి 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

మరియా ఫాహే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మరియా ఫ్రాన్సిస్ ఫాహే
పుట్టిన తేదీ (1984-03-05) 1984 మార్చి 5 (వయసు 40)
తిమారు, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 114)2003 నవంబరు 27 - ఇండియా తో
చివరి టెస్టు2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 96)2003 డిసెంబరు 4 - ఇండియా తో
చివరి వన్‌డే2010 జూలై 20 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 13)2006 అక్టోబరు 18 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2010 జూలై 1 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2010/11కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 2 54 8 158
చేసిన పరుగులు 125 1,403 134 3,623
బ్యాటింగు సగటు 41.66 27.50 22.33 26.44
100లు/50లు 0/1 0/14 0/0 0/31
అత్యుత్తమ స్కోరు 60* 91 43 91
వేసిన బంతులు 674
వికెట్లు 18
బౌలింగు సగటు 23.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/21
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 15/– 1/– 43/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 14

క్రికెట్ రంగం మార్చు

2003 - 2010 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 2 టెస్టు మ్యాచ్‌లు, 54 వన్ డే ఇంటర్నేషనల్స్, 8 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

ఫాహే 1990ల చివరలో అత్యంత విజయవంతమైన తిమారు బాలికల ఉన్నత పాఠశాల జట్టులో సభ్యురాలిగా ఉంది. 2002లో న్యూజీలాండ్ క్రికెట్ అకాడమీలో భాగంగా ఉంది. మొదటి అంతర్జాతీయ పర్యటన, 2003లో భారతదేశం, బ్యాట్‌తో సగటు 50కి పైగా ఉంది. ఈ ప్రక్రియలో మూడు అర్ధ సెంచరీలు చేసింది.[3] ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని ఆంధ్ర క్రికెట్ అకాడమీకి కోచ్‌గా ఉంది.[4]

మూలాలు మార్చు

  1. "Player Profile: Maria Fahey". ESPNcricinfo. Retrieved 14 April 2021.
  2. "Player Profile: Maria Fahey". CricketArchive. Retrieved 14 April 2021.
  3. "Player Profile: Maria Fahey". Cricinfo. Retrieved 2010-02-18.
  4. youtube

బాహ్య లింకులు మార్చు