మరిశర్ల వెంకటరామినాయుడు

మరిశర్ల వెంకటరామినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పార్వతీపురం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

మరిశర్ల వెంకటరామినాయుడు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1967 - 1972
ముందు చంద్ర చూఢామణిదేవ్‌
తరువాత చీకటి పరశురాం నాయుడు
నియోజకవర్గం పార్వతీపురం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1984 - 1989
ముందు చీకటి పరశురాం నాయుడు
తరువాత యర్రా కృష్ణమూర్తి
నియోజకవర్గం పార్వతీపురం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

మూలాలు మార్చు

  1. Sakshi (19 March 2019). "విలక్షణతకు మారుపేరు పార్వతీపురం". Archived from the original on 22 May 2022. Retrieved 22 May 2022.