మహదేవపుర శాసనసభ నియోజకవర్గం

మహదేవపుర శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు శాతం % మెజారిటీ
2023[1] మంజుళ లింబావాళి బీజేపీ విజేత
2018[2] అరవింద్ లింబావళి బీజేపీ విజేత 1,41,682 50% 17,784
ఏసీ శ్రీనివాస కాంగ్రెస్ ద్వితియ విజేత 1,23,898 44%
2013[3] అరవింద్ ఉంబవలి బీజేపీ విజేత 1,10,244 51% 6,149
అశ్రీనివాస్ కాంగ్రెస్ ద్వితియ విజేత 1,04,095 49%
2008[4] అరవింద్ లింబావళి బీజేపీ విజేత 76,376 55% 13,358
బి.శివన్న కాంగ్రెస్ ద్వితియ విజేత 63,018 45%
2004 వినయ్ కులకర్ణి స్వతంత్ర విజేత 33,744 0% 3,230
దేశాయ్ అబ్ జనతా దళ్ (U) ద్వితియ విజేత 30,514 0%
1999 అంబడగట్టి శివానంద్ రుద్రప్ప స్వతంత్ర విజేత 30,375 0% 2,902
శివానంద్ శివగౌడ్ హోలెహడగలి బీజేపీ ద్వితియ విజేత 27,473 0%
1994 అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప కాంగ్రెస్ విజేత 25,054 0% 3,242
అబ్ దేశాయ్ జనతా దళ్ ద్వితియ విజేత 21,812 0%
1989 పాటిల్ బాబాగౌడ రుద్రగౌడ KRS విజేత 35,497 0% 13,809
అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప కాంగ్రెస్ ద్వితియ విజేత 21,688 0%
1985 దేశాయ్ అయ్యప్ప బసవరాజ్ జనతా పార్టీ విజేత 35,492 0% 10,293
పుడకలకట్టి చన్నబసప్ప విరూపాక్షప్ప కాంగ్రెస్ ద్వితియ విజేత 25,199 0%
1983 పుడకలకట్టి చనబసప్ప విరూపాక్షప్ప కాంగ్రెస్ విజేత 30,240 0% 8,294
MA కాంట్రాక్టర్ జనతా పార్టీ ద్వితియ విజేత 21,946 0%
1978 మడిమాన్ సుమతి భాలచంద్ర కాంగ్రెస్ విజేత 30,354 0% 14,976
దాసంకోప్ అబ్దుల్ హమీద్ హసన్సాబ్ జనతా పార్టీ ద్వితియ విజేత 15,378 0%
1972 బిబి గడ్లప్ప కాంగ్రెస్ విజేత 28,205 53% 3,676
GSR బసలింగప్పగౌడ NCO ద్వితియ విజేత 24,529 47%
1967 జిఎస్ బసలింగప్పగౌడ కాంగ్రెస్ విజేత 30,368 67% 15,242
బిబి గడ్లప్ప PSP ద్వితియ విజేత 15,126 33%

మూలాలు మార్చు

  1. Eenadu (14 May 2023). "చట్టసభల్లో చక్కని చోటు". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-05.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-02-05.