మాంగల్యానికి మరో ముడి

మాంగల్యానికి మరో ముడి హేరంబ చిత్రమందిర్ బ్యానర్‌పై నాచు శేషగిరిరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1976, జూలై 2న విడుదలయ్యింది.[1]

మాంగల్యానికి మరో ముడి
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
తారాగణం జయప్రద, జి. రామకృష్ణ
నేపథ్య గానం పి.సుశీల
నిర్మాణ సంస్థ హేరంబ చిత్ర మందిర్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను వేటూరి, సినారెలు వ్రాయగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.[2]

క్ర.సం పాట పాడిన వారు గేయ రచయిత
1 అంతా మరుపే మైమరుపే నీ అందం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం వేటూరి
2 ఇదికూడా ఒక నవ్వే అది శ్రుతిలో ఉంటె నీ నవ్వే పి.సుశీల వేటూరి
3 తాగిన తప్పాయెనా స్వామీ నే తాగిన తప్పాయెనా పి.సుశీల వేటూరి
4 ఈతీగ పలికినా నా గొంతు కలిపినా ఉదయించే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సినారె
5 పిల్లగాలి వేచింది పల్లవి కోసం మల్లెపొద వేచింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సినారె

మూలాలు మార్చు

  1. web master. "Mangalyaniki Maromudi". indiancine.ma. Retrieved 9 June 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "మాంగల్యానికి మరోముడి - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 June 2021.

బయటిలింకులు మార్చు