మార్లెగుంటపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

మార్లెగుంటపాలెం ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమద్దిపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 263. Edit this on Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం ఆవిష్కరించి 41 రోజులైన సందర్భంగా, 2015, మే నెల-16వ తేదీ శనివారంనాడు, మండల దీక్షావిరమణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి పంచామృత స్నపన, మహాశాంతిహోమం, హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గ్రామ విశేషాలు మార్చు

వృద్ధాశ్రమం మార్చు

ఈ గ్రామంలో, సరోజ్ సేవా ఫౌండేషన్ నిర్మించుచున్న వృద్ధాశ్రమానికి, నందిపాడు (మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా) ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు మండవ వెంకటరావు, 2017, ఫిబ్రవరి-4న, పది లక్షల విరాళం అందించారు.

ఈ గ్రామంలో, మూడు ఎకరాల విస్తీర్ణంలో, ఆధునిక సదుపాయలతో, 70 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి నిర్మించిన ఈ ఆశ్రమాన్ని, 2017, ఆగస్టు-16న ప్రారంభించెదరు. ఈ ఆశ్రమ నిర్వహణకు మారెళ్లగుంటపాలెం గ్రామస్థులు శ్రీ బత్తుల వెంకటరావు 2 లక్షల రూపాయలు వితరణగా అందించగా, బసవన్నపాలెం గ్రామస్థులు మండవ రంగారావు ఒక లక్ష రూపాయలు వితరణగా అందించారు.

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు