మా అన్నయ్య బంగారం

2010 తెలుగు సినిమా

మా అన్నయ్య బంగారం 2010 లో విడుదలైన తెలుగు చిత్రం. డాక్టర్ రాజశేఖర్, కమలినీ ముఖర్జీ ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతాన్నందించాడు. విశాఖ టాకీస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.

తారాగణం మార్చు

  • రాజశేఖర్
  • కమలిని ముఖర్జీ,
  • యశ్వంత్ కొండపనేని,
  • రోహిత్,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • జయప్రకాష్ రెడ్డి,
  • చలపతి రావు,
  • షయాజీ షిండే,
  • ఎల్.బి. శ్రీరామ్,
  • ఆదిత్య ఓం,
  • మాస్టర్ భరత్,
  • సూర్య,
  • రాజ్ కళ్యాణ్,
  • ఝాన్సీ,
  • శివ పార్వతి,
  • పావలా శ్యామల,
  • రమాప్రభ,
  • ఉత్తేజ్,
  • సుత్తి వేలు,
  • గుండు సుదర్శన్,
  • బ్యాంక్ విజయ,
  • నామల మూర్తి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: జోన్నలగడ్డ శ్రీనివాస రావు
  • స్టూడియో: విశాక టాకీస్
  • నిర్మాత: నట్టి కుమార్
  • విడుదల తేదీ: జూలై 31, 2010
  • సమర్పించినవారు: లక్ష్మి కరుణ
  • సంగీత దర్శకుడు: ఎస్.ఏ.రాజ్‌కుమార్

పాటలు మార్చు

  • అందం నీ ఆశలు, కార్తీక్ , ప్రియదర్శిని
  • గిచ్చి గిచ్చి, ప్రియ , సాకేత్
  • ఇంటి మహారాణి , శ్రీనివాస్, శ్రీవిద్య, మానస మురళి
  • మల్లెమల్లే , రాజేష్, రీటా
  • సాయిబాబా , టిప్పు
  • సూర్యునికి , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మురళి

బయటిలింకులు మార్చు