ముషీరాబాద్ మండలం (హైదరాబాద్ జిల్లా)

తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం


ముషీరాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1][2]

ముషీరాబాద్ మండలం
—  మండలం  —
ముషీరాబాద్ మండలం is located in Telangana
ముషీరాబాద్ మండలం
ముషీరాబాద్ మండలం
అక్షాంశరేఖాంశాలు: 17°25′03″N 78°29′59″E / 17.417535°N 78.499623°E / 17.417535; 78.499623
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం ముషీరాబాద్
ప్రభుత్వం
 - మేయర్
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3]ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, ముషీరాబాద్ మండల విస్తీర్ణం 10.91 చ.కి.మీ., జనాభా 3,47,861.

మండలం లోని పట్టణాలు మార్చు

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.

వెలుపలి లంకెలు మార్చు