మృణ్మయీ గాడ్బోలే

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.

మృణ్మయీ గాడ్బోలే, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. పరేష్ మొకాషి దర్శకత్వం వహించిన చి వా చి సౌ కా[2] అనే మరాఠీ సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది.[3][4]

మృణ్మయీ గాడ్బోలే
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నిఖిల్ మహజన్
(m. 2017)
[1]
తల్లిదండ్రులు
  • శ్రీరంగ్ గాడ్బోలే (తండ్రి)

జననం మార్చు

మృణ్మయి మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. ఈమె తండ్రి శ్రీరంగ్ గాడ్బోలే మరాఠీ నాటక-టివి-సినిమా నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాతగా రాణించాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

మృణ్మయికి 2017లో నిఖిల్ మహజన్ తో వివాహం జరిగింది.

నటనారంగం మార్చు

మృణ్మయి, రాజ్‌వాడే అండ్ సన్స్‌ సినిమాలో తొలిసారిగా నటించింది. తర్వాత చింటూ, చి వా చి సౌ కా వంటి పలు సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది.

సినిమా మార్చు

  • తీచా బాప్ త్యాచా బాప్ (2011)
  • చింటూ (2012)
  • రాజ్వాడే అండ్ సన్స్ (2015)
  • వీస్ మ్హంజే వీస్ (2015)
  • సిఆర్డీ (2016)
  • చి వా చి సౌ కా (2017)[5][6]
  • డియర్ మోలీ (2018)
  • ప్యాడ్ మ్యాన్ (2018)
  • యే రే యే రే పైసా 2 (2019)
  • అవ్వంచిత్ (2021)
  • జిమ్మా (2021)[7]
  • విశ్వనాథ్ (2021)
  • డియర్ మోలీ (2022)

వెబ్ సిరీస్ మార్చు

  • వన్స్ ఏ ఇయర్ (ఎంఎక్స్ ప్లేయర్‌, 2019)
  • హై (ఎంఎక్స్ ప్లేయర్ 2020)

మూలాలు మార్చు

  1. "Nikhil and Mrunmayee to have a registered marriage - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-10-11.
  2. "Mrinmayee Godbole". IMDb.
  3. Editorial Staff (2 May 2017). "Chi Va Chi Sau Ka (2017) - Marathi Movie".
  4. "Chi Va Chi Sau Ka Movie Review {4/5}: Critic Review of Chi Va Chi Sau Ka by Times of India" – via timesofindia.indiatimes.com.
  5. Editorial, M. M. W. (5 May 2017). "Chi Va Chi Sau Ka ( चि.व.चि.सौ.कां )".
  6. "Chi Va Chi Sau Ka". Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.
  7. "Hemant Dhome's multi starrer 'Jhimma' to release on April 23rd". The Times of India. 5 March 2021. Retrieved 2022-10-11.