మోటుమాల

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

మోటుమాల ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొత్తపట్నం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

విద్యా సౌకర్యాలు మార్చు

  • కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2015, మార్చి-20వ తేదీనాడు, జనవిఙాన వేదిక ఆధ్వర్యళొ ఒక ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటుచేసారు. మూడనమ్మకాలను పారద్రోలేటందుకు, విద్యార్థులను చైతన్యపరచేటందుకు ఈ ప్రదర్శన ఏర్పాటుచేసారు.

మౌలిక సదుపాయాలు మార్చు

విద్యుత్తు మార్చు

ఈ గ్రామంలో ఒక కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని, 2017, జూన్-28న ప్రారంభించారు. ఈ విద్యుత్తు కేంద్రం ద్వారా, మోటుమాల, గుండమాల, పాదర్తి, పిన్నివారిపాలెం మొదలగు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయుదురు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పూరిణి బ్రహ్మానందరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మోటుమాల&oldid=3710879" నుండి వెలికితీశారు