మోడరన్ లవ్ హైదరాబాద్

మోడరన్ లవ్ హైదరాబాద్ భారతదేశానికి చెందిన తెలుగు భాషా రొమాంటిక్ ఆంథాలజీ టెలివిజన్ వెబ్ సిరీస్.[1] నగేశ్ కుకునూర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఇలాహే హిప్టులా నిర్మితగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నగేశ్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం దర్శకత్వం వహించారు. సుహాసిని, రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 జూలై 8 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

మోడరన్ లవ్ హైదరాబాద్
తరంరొమాన్స్
డ్రామా
ఆంథోలోజి
రచయిత
దర్శకత్వం
తారాగణం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య6
ప్రొడక్షన్
Executive producerజాన్ కార్న్
Producerఇలాహే హిప్టులా
ప్రొడక్షన్ లొకేషన్హైదరాబాద్
ఛాయాగ్రహణం
  • సంగ్రామ్ గిరి
  • ఆదిత్య జవ్వాది
  • సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్లు
ప్రొడక్షన్ కంపెనీసిక్ ప్రొడక్షన్స్
డిస్ట్రిబ్యూటర్అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
వాస్తవ విడుదల2022 జూలై 8 (2022-07-08)

నటీనటులు మార్చు

ఎపిసోడ్ 1 మార్చు

  • నిత్యా మీనన్ - నూరీ హుస్సేన్‌
  • రేవతి - నూరి తల్లి మెహరున్నీసా
  • కృష్ణ తేజ - ప్రకాష్‌
  • మయాంక్ పరాక్ - ఆటో డ్రైవర్ హుస్సేన్‌
  • ప్రదీప్ రుద్ర- వినయ్, నూరి సహచరుడు

ఎపిసోడ్ 2 మార్చు

  • ఆది పినిశెట్టి - డా.ఉదయ్‌
  • రీతూ వర్మ - రేణుక "రేణు"
  • సి.వి.ఎల్.నరసింహారావు - రేణుక తండ్రి
  • గీతా దాస్యం - రేణుక తల్లి
  • ఎం. నివాస్ - ఉదయ్ తండ్రి
  • త్రిపుర. కె - ఉదయ్ తల్లి
  • జీ అలీ - నజ్నిమ్‌, రేణుకకు ప్రాణ స్నేహితురాలు
  • తేజస్విని భట్టారు - రాహుల్ భార్య ప్రీతి, రేణుక మాజీ ప్రియుడు.

ఎపిసోడ్ 3 మార్చు

ఎపిసోడ్ 4 మార్చు

  • అభిజిత్ దుద్దాల - అశ్విన్‌
  • మాళవిక నాయర్ - వందనా భరద్వాజ్ ' విన్నీ'
  • సంజయ్ స్వరూప్ - విన్నీ తండ్రి
  • ప్రమోదిని.- విన్నీ తల్లి
  • బిందు చంద్రమౌళి - సాక్షి
  • చరణి - సిమ్రాన్‌

ఎపిసోడ్ 5 మార్చు

  • నరేష్ - కె. శ్రీధర్‌
  • ఉల్కా గుప్తా - స్నేహ
  • అనిరుధ్ పవిత్రన్ - జై
  • దివ్యవాణి - శ్రీధర్ భార్య జ్యోతిక
  • కృతికా రాయ్ థెరిసా - రాశి, స్నేహ సహోద్యోగి
  • ఈషాన్ గండకం - బాలు

ఎపిసోడ్ 6 మార్చు

  • కోమలి ప్రసాద్ -ఇందు
  • రాగ్ మయూర్ - తరుణ్, ఇందు వన్ సైడ్ లవర్
  • ప్రియాంక కొల్లూరు సుభ, ఇందు ప్రాణ స్నేహితురాలు.
  • పావని కరణం - ఆయేషా
  • భావన సాగి - శ్రీలేఖ
  • కార్తీకేష్ - కర్ణ్‌
  • సంతోష్ బాలకృష్ణ - వివేక్‌, ఇందు అన్వేషకుడు.
  • శ్రీనివాస్ బోగిరెడ్డి - నరసింహ, ఇందు తండ్రి
  • అంకిత్ కొయ్య - ఆది (అతి పాత్ర).

ఎపిసోడ్స్ మార్చు

మూస:Series overview

No.TitleDirected byWritten byOriginal release date
1"మై అన్‌లైక్లీ పాండమిక్‌ డ్రీమ్ పార్టనర్‌"నగేశ్ కుకునూర్TBA2022 జూలై 8 (2022-07-08)
2"ఫుజీ, పర్పుల్‌ అండ్‌ ఫుల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌"నగేశ్ కుకునూర్TBA2022 జూలై 8 (2022-07-08)
3"వై డిడ్‌ షీ లీవ్‌ మీ దేర్‌ ?"నగేశ్ కుకునూర్TBA2022 జూలై 8 (2022-07-08)
4"వాట్‌ క్లోన్‌ వ్రోట్‌ ది స్క్రిప్ట్‌!"ఉదయ్ గుర్రాలTBA2022 జూలై 8 (2022-07-08)
5"ఎబౌట్‌ దట్‌ రసెల్‌ ఇన్‌ ది బుషెస్‌"దేవిక బహుధానంTBA2022 జూలై 8 (2022-07-08)
6"ఫైండింగ్‌ యువర్‌ పెంగ్విన్‌"వెంకటేష్ మహాTBA2022 జూలై 8 (2022-07-08)

మూలాలు మార్చు

  1. The Indian Express (8 July 2022). "Modern Love Hyderabad review: Despite its moments, this anthology remains pleasant and middling" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.

బయటి లింకులు మార్చు