మోహినీ రుక్మాంగద (1937 సినిమా)

మోహినీ రుక్మాంగద 1937, మే 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఇది ఏకాదశి వ్రత విశిష్టత గురించి చెప్పే చిత్రం. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వేమూరి గగ్గయ్య, సూర్యనారాయణ, రామతిలకం, పులిపాటి వెంకటేశ్వర్లు, వేమూరి ప్రభాకర శాస్త్రి, సరస్వతీ పుష్ప, హేమావతి, కుంపట్ల సుబ్బారావు, కృత్తివెన్ను సుబ్బారావు, త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, సుసర్ల రామచంద్రరావు, సి.కృష్ణవేణి, వేదాతం రాఘవయ్య తదితరులు నటించగా, భీమవరపు నరసింహారావు సంగీతం అందించాడు.

మోహినీ రుక్మాంగద
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నరసింహారావు
కథ తాపీ ధర్మారావు
తారాగణం వేమూరి గగ్గయ్య,
సూర్యనారాయణ
రామతిలకం
పులిపాటి వెంకటేశ్వర్లు
వేమూరి ప్రభాకర శాస్త్రి
సరస్వతీ పుష్ప
హేమావతి
కుంపట్ల సుబ్బారావు
కృత్తివెన్ను సుబ్బారావు
త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
సుసర్ల రామచంద్రరావు
సి.కృష్ణవేణి
వేదాతం రాఘవయ్య (బాలగోపాల తరంగంలో అతిధి పాత్ర)
సంగీతం భీమవరపు నరసింహారావు
సంభాషణలు తాపీ ధర్మారావు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం : చిత్రపు నరసింహారావు
  • కథ, మాటలు: తాపీ ధర్మారావు
  • సంగీతం: భీమవరపు నరసింహారావు

మూలాలు మార్చు

  1. "మోహినీ రుక్మాంగద (1937 సినిమా)" (PDF). మాగంటి.ఆర్గ్.{{cite web}}: CS1 maint: url-status (link)