మ్యాడ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[2] మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిరించిన ఈ సినిమాకు లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వహించాడు. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదలైంది.[3]

మ్యాడ్
దర్శకత్వంలక్ష్మణ్ మేనేని
నిర్మాతటి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి
తారాగణంమాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ
ఛాయాగ్రహణంరఘు మందాటి
కూర్పుమార్తాండ్ కె వెంకటేష్
సంగీతంమోహిత్ రెహ్మానియాక్
నిర్మాణ
సంస్థ
మోదెల టాకీస్
సినిమా నిడివి
6 ఆగస్టు 2021 [1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యాన‌ర్: మోదెల టాకీస్
  • నిర్మాతలు : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి
  • దర్శకుడు: లక్ష్మణ్ మేనేని [5]
  • కెమెరా : రఘు మందాటి
  • ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్
  • సంగీతం : మోహిత్ రెహ్మానియాక్
  • పాటలు: ప్రియాంక, శ్రీరామ్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు

మూలాలు మార్చు

  1. NTV (27 July 2021). "ఆగస్టు 6న 'మ్యాడ్'". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  2. Eenadu (5 August 2021). "ఓ వేడుకలా ఉంటుంది". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  3. Sakshi (2 August 2021). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 4 ఆగస్టు 2021. Retrieved 4 August 2021.
  4. NTV (4 August 2021). "శ్వేత వర్మ డబుల్ థమాకా!". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  5. Nava Telangana (1 August 2021). "ఆర్కైవ్ నకలు". Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మ్యాడ్&oldid=4163751" నుండి వెలికితీశారు