యమలోకపు గూఢచారి

యమలోకపు గూఢచారి 1970 లో పి. శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జగ్గయ్య, కృష్ణకుమారి, చలం ప్రధాన పాత్రల్లో నటించారు.

యమలోకపు గూఢచారి
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.శ్రీనివాస్
నిర్మాణం వి. నారాయణ రెడ్డి,
టి. నాగమల్లేశు రెడ్డి
తారాగణం జగ్గయ్య,
కృష్ణకుమారి,
చలం ,
శారద ,
రేలంగి,
సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య
సంగీతం వి.శివారెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ ఉదయ్ భాస్కర్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • జగ్గయ్య
  • కృష్ణకుమారి
  • చలం
  • సూర్యకాంతం
  • శారద
  • అల్లు రామలింగయ్య
  • నాగభూషణం
  • రేలంగి
  • హరనాథ్
  • ఛాయాదేవి

సాంకేతిక వర్గం మార్చు

  • మాటలు: రాజశ్రీ
  • పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర, రత్నగిరి, రాజశ్రీ
  • సంగీతం: వి.శివారెడ్డి
  • ఛాయాగ్రహణం: జానకిరాం
  • దర్శకత్వం: పి.శ్రీనివాస్
  • నిర్మాతలు: జి.వెంకటరెడ్డి, వి.నారాయణరెడ్డి, ఎన్.వెంకటసుబ్బారెడ్డి

పాటలు / పద్యాలు మార్చు

  1. కనులు సైగచేసెను మనసు ఈల వేసెను మూగవలపు బాస - ఎస్.జానకి, బసవేశ్వర్ - రచన:సినారె
  2. కానీ కానీ సరే దాచుకో కలిగే ప్రేమ వయారి - కె.జమునారాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం, రచన: ఆరుద్ర
  3. చలిగాలి వీచింది చల్లగా నీటిలోన చేపకూన సరిజోడు - ఘంటసాల,పి.సుశీల
  4. పవళించునారాజ పవళించవోయి పవళించి కలలందు విహరించవోయి - జిక్కి - రచన: దాశరథి
  5. మధువే పొంగాలీ అది మైకం ఇవ్వాలి మనసే పరవశం పొందగా - సుశీల బృందం , రచన: ఆరుద్ర
  6. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి
  7. బాబూ పారాహుషార్ అయ్యా పారాహుషార్ - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: రాజశ్రీ
  8. ఈలోక మింతేలే ఏనాడు మారదులే - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన:రాజశ్రీ
  9. అహ హా అహ పిలిచినది , పి.బి.శ్రీనివాస్ , రచన: దాశరథి
  10. నా దేశమే చైనా అయినా , పి.బి శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: రాజశ్రీ
  11. పదవి చేకొనినంత (పద్యం), మాధవపెద్ది , రచన: రాజశ్రీ
  12. ప్రమధగణమ్ములోన ,(పద్యం), కొండపేట కమాల్, రచన: రాజశ్రీ
  13. ఫలము కాదిది ఘనతర (పద్యం), పి బి శ్రీనివాస్ , రచన: రాజశ్రీ
  14. వచ్చును శ్రీ రఘురాముడు (పద్యం), జిక్కి, రచన: రాజశ్రీ.

ఘంటసాల, సుశీల పాడిన 'చలిగాలి వీచింది' - ముందుగా నిర్ణయించిన 'నవ్వులు - పువ్వులు' చిత్రం పేరుతో రికార్డ్ విడుదలయింది.[1]

మూలాలు మార్చు

  1. ఘంటసాల గళామృతము బ్లాగు Archived 2011-07-08 at the Wayback Machine - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)