యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను

హైదరాబాదులోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను, హైదరాబాదులోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3] కృష్ణకాంత్ పార్క్, కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం, పోచమ్మ ఆలయం, కృష్ణ హాస్పిటల్, విద్యాకేతన్ హైస్కూల్, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డుకి సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.

యూసుఫ్‌గూడ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationఎ-91, కృష్ణానగర్ మెయిన్ రోడ్డు, లక్ష్మీ నరసింహ నగర్ రోడ్డు, కృష్ణా నగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాదు, తెలంగాణ 500054.[1]
Coordinates17°26′06″N 78°25′35″E / 17.4350829°N 78.4265277°E / 17.4350829; 78.4265277
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
History
Opened20 మార్చి 2019; 5 సంవత్సరాల క్రితం (2019-03-20)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

2019, మార్చి 20న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు మార్చు

నిర్మాణం మార్చు

యూసుఫ్‌గూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు మార్చు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.

స్టేషను లేఔట్ మార్చు

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
వేదిక స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
సౌత్‌బౌండ్ రాయదుర్గం → వైపు
నార్త్‌బౌండ్ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలు మార్చు

  1. "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. 4.0 4.1 4.2 "Metro Stations". ltmetro.com. Retrieved 2020-12-16.

ఇతర లంకెలు మార్చు