రంగారెడ్డిపల్లె

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


రంగారెడ్డిపల్లె ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కాశీమంజునాథస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారంనాడు, శ్రీ కాశీమంజునార్థస్వామి, లక్ష శివలింగాల యంత్ర, ధ్వజస్థంభ, విగ్రహ ప్రతిష్ఠ, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించినారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు