రంజితా రాణే (1977 అక్టోబరు 28 - 2021 మే 26) భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1995 నుండి 2003 వరకు ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ 44 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడింది.[1][2] ముంబై తరపున ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆడటానికి ముందు ఆమె తన కెరీర్‌ను మాతుంగాలోని ఇండియన్ జింఖానాలో ప్రారంభించింది.[3]

రంజితా రాణే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ28 అక్టోబరు 1977
మరణించిన తేదీ2021 మే 26(2021-05-26) (వయసు 43)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995–2003ముంబై క్రికెట్ జట్టు

ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ 2021 మే 26న మరణించింది.[4][5][6]

మూలాలు మార్చు

  1. "Former Mumbai player Ranjita Rane passes away after battling cancer - Firstcricket News, Firstpost". Firstpost. Retrieved 26 May 2021.
  2. "Former Mumbai player Ranjita Rane dies after battling cancer". The Indian Express (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.
  3. Sportstar, Team. "Former Mumbai cricketer Ranjita Rane passes away". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 26 May 2021.
  4. PTI (26 May 2021). "Former Mumbai Player Ranjita Rane Dies After Battling Cancer". India News, Breaking News | India.com (in ఇంగ్లీష్). Retrieved 26 May 2021.
  5. "Former Mumbai player Ranjita Rane dies after battling cancer | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.
  6. "Former Mumbai player Ranjita Rane dies after battling cancer". Hindustan Times (in ఇంగ్లీష్). 26 May 2021. Retrieved 26 May 2021.