రక్తసంబంధం (1984 సినిమా)

రక్త సంబంధం 1984 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. రవి కళామందిర్ పతాకం కింద ఎం.ఎస్.ప్రసాద్, ఆదుర్తి భాస్కర్ లు నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. కృష్ణ ఘట్టమనేని, రాధ, జయంతి లు ప్రధాన తారాగణంగా నటించగా, చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] మహిళా దర్శకురాలు విజయనిర్మల రూపొందించిన 25వ సినిమా ఇది.

రక్తసంబంధం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
రాధ
నిర్మాణ సంస్థ రవి కళామందిర్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణ ఘట్టమనేని,
  • రాధ,
  • జయంతి,
  • కైకాల సత్యనారాయణ,
  • మాస్టర్ సురేష్,
  • గిరిబాబు,
  • సుదర్శన్,
  • సుత్తి వేలు,
  • వీరబద్రరావు,
  • రమాప్రభ,
  • అన్నపూర్ణ,
  • జ్యోతిలక్ష్మి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: విజయనిర్మల
  • స్టూడియో: రవి కళామందిర్
  • నిర్మాత: M.S. ప్రసాద్, ఆదుర్తి భాస్కర్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • రచన: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ, వేటూరి
  • ఛాయాగ్రహణం: వి.యస్.ఆర్. స్వామి

మూలాలు మార్చు

  1. "Raktha Sambandam (1984)". Indiancine.ma. Retrieved 2023-04-22.

బాహ్య లంకెలు మార్చు