రఘుపతి వెంకయ్య నాయుడు (సినిమా)

రఘుపతి వెంకయ్య నాయుడు 2019లో విడుదలైన తెలుగు సినిమా. తెలుగు ప్రజలకు సినిమాను పరిచయం చేసి, తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు అనిపించుకున్న రఘుపతి వెంకయ్య నాయుడు జీవితాధారంగా ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు ఈ సినిమాను నిర్మించగా బాబ్జి దర్శకత్వం వహించాడు. నరేష్, తనికెళ్ళ భరణి, మహర్షి రాఘవ, సత్యప్రియ, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసి[1] సినిమాను నవంబర్ 29న విడుదల చేశారు.[2]

రఘుపతి వెంకయ్య నాయుడు
దర్శకత్వంబాబ్జి
స్క్రీన్ ప్లేబాబ్జి
నిర్మాతమండవ సతీష్ బాబు
తారాగణంనరేష్, తనికెళ్ళ భరణి, మహర్షి రాఘవ, సత్యప్రియ
ఛాయాగ్రహణంకిషన్ సాగర్
కూర్పుమోహన్ - రామారావు
నిర్మాణ
సంస్థ
ఎల్లో లైన్ పిక్చర్స్
విడుదల తేదీ
2019 నవంబర్ 29
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. News18 Telugu (30 April 2022). "మహేష్ చేతులు మీదుగా విడుదలైన 'రఘుపతి వెంకయ్య నాయుడు' ట్రైలర్." Retrieved 30 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India. "Naresh's 'Raghupathi Venkaiah Naidu' has a release date" (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  3. The Hans India (7 November 2019). "Naresh plays Raghupathi Venkaiah Naidu" (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  4. 10TV (26 November 2019). "'రఘుపతి వెంకయ్య నాయుడు' క్యారెక్ట‌ర్ చేయ‌డం నాపూర్వజన్మ సుకృతం - డా. న‌రేష్ వికె" (in telugu). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు