రవీంద్రనగర్ (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం

రవీంద్ర నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి ఉత్తర భాగంలో ఉన్న శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలన పరిమితుల్లోకి వస్తుంది.[2] అరిలోవాకు సమీపంలో, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఈ ప్రాంతం ఉంది.[3] ఇది వన్ టౌన్‌తో కలుపబడి ఉంది.

రవీంద్రనగర్
సమీపప్రాంతం
రవీంద్రనగర్ సమీపంలోని జాతీయ రహదారి
రవీంద్రనగర్ సమీపంలోని జాతీయ రహదారి
రవీంద్రనగర్ is located in Visakhapatnam
రవీంద్రనగర్
రవీంద్రనగర్
విశాఖపట్నం లో రవీంద్రనగర్ ఉనికి
Coordinates: 17°45′58″N 83°19′19″E / 17.766192°N 83.321952°E / 17.766192; 83.321952
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530040
Vehicle registrationఏపి-31

భౌగోళికం మార్చు

ఇది 17°45′58″N 83°19′19″E / 17.766192°N 83.321952°E / 17.766192; 83.321952 ఆక్షాంశరేఖాంల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]

బస్సు సంఖ్య ప్రారంభం ముగింపు వయా
52డి రవీంద్ర నగర్ ఓల్డ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆదర్శ్ నగర్, హనుమంతువాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్
210 రవీంద్ర నగర్ గాంటియాడ హెచ్‌బి కాలనీ ఆదర్శ్ నగర్, హనుమంతువాక, అప్పుగర్, పెద్ద వాల్తేర్, సిరిపురం, ఆర్కె బీచ్, జగదాంబ సెంటర్, టౌన్ కొత్తరోడ్, కాన్వెంట్, సింధియా, మల్కాపురం, న్యూ గాజువాక

దేవాలయాలు మార్చు

  1. షిర్డి సాయినాథ్ దేవాలయం
  2. ఆంజనేయస్వామి దేవాలయం
  3. సంపత్ వినాయక దేవాలయం
  4. గణపతి దేవాలయం
  5. నూకాలమ్మ దేవాలయం
  6. శివాలయం
  7. బాలా త్రిపురసుందరి సహిత మల్లేశ్వర స్వామి దేవాలయం
  8. శ్రీ అలీవేలుమంగ పద్మావతి దేవాలయం

మూలాలు మార్చు

  1. "Ravindra Nagar, Visakhapatnam, Vishakhapatnam Locality". www.onefivenine.com. Retrieved 2 May 2021.
  2. "location". the hans india. 22 July 2017. Retrieved 2 May 2021.
  3. "about". telangana today. 25 August 2017. Retrieved 2 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 3 May 2021.