రసాంజలి సిల్వా

శ్రీలంక మాజీ క్రికెటర్

సెండప్పెరుమ ఆర్చిగే రసాంజలి చండీమా డి అల్విస్, శ్రీలంక మాజీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాటర్, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.

రసాంజలి సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సెండప్పెరుమ ఆర్చిగే రసాంజలి చండీమా డి అల్విస్
పుట్టిన తేదీ (1971-11-26) 1971 నవంబరు 26 (వయసు 52)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
బంధువులుగై డి అల్విస్ (భర్త)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 10)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 10)1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 15 - భారతదేశం తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్డే
మ్యాచ్‌లు 1 22
చేసిన పరుగులు 26 256
బ్యాటింగు సగటు 13.00 14.22
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 26 53
వేసిన బంతులు 264 1,093
వికెట్లు 8 23
బౌలింగు సగటు 7.12 23.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/27 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 6/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 4

జననం మార్చు

సెండప్పెరుమ ఆర్చిగే రసాంజలి చండీమా డి అల్విస్ 1971, నవంబరు 26న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం మార్చు

సిల్వా శ్రీలంక క్రికెటర్ గై డి అల్విస్‌ను వివాహం చేసుకున్నది. ఇద్దరూ టెస్ట్ క్రికెట్ ఆడిన రెండవ వివాహిత జంటగా నిలిచారు.[1]

క్రికెట్ రంగం మార్చు

1997 - 2000 మధ్య శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 22 వన్డే ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంది. ఇందులో 1997,2000 ప్రపంచ కప్‌లలో ఆడింది. స్లిమ్‌లైన్ స్పోర్ట్స్ క్లబ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[2][3]

మూలాలు మార్చు

  1. "Husband-wife Test players, and T20 oldies". ESPNcricinfo. 19 April 2016. Retrieved 2023-08-17.
  2. "Player Profile: Rasanjali Silva". ESPNcricinfo. Retrieved 2023-08-17.
  3. "Player Profile: Rasanjali Silva". CricketArchive. Retrieved 2023-08-17.

బాహ్య లింకులు మార్చు