రాంగ్ గోపాల్ వర్మ

రాంగ్‌ గోపాల్‌ వర్మ 2020లో విడుదలైన తెలుగు సినిమా. మాస్టర్ దృవంశ్ సమర్పణలో డేర్ ఆర్ డై క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] షకలక శంకర్,కత్తి మహేష్, అదిరే అభి, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలైంది.[2]

రాంగ్ గోపాల్ వర్మ
దర్శకత్వంప్రభు
స్క్రీన్ ప్లేప్రభు
కథప్రభు
నిర్మాతప్రభు
తారాగణంషకలక శంకర్
కత్తి మహేష్
అదిరే అభి
ప్రభు
ఛాయాగ్రహణంబాబు
కూర్పుఅవినాష్
సంగీతంర్యాప్ రాక్ షకీల్
నిర్మాణ
సంస్థ
డేర్ ఆర్ డై క్రియేషన్స్
విడుదల తేదీ
4 డిసెంబర్ 2020
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) స్పూర్తితో దర్శకుడు కావాలనే కోరికతో (కత్తి మహేష్) శిష్యరికం చేస్తుంటాడు. అయితే తన గురించి వచ్చిన ఓ ప్రతికూల కథనాన్ని తన శిష్యుడు (కత్తి మహేష్) ఫోన్ లో చూస్తుండగా గమనించిన రాజ్ గోపాల్ వర్మ కోపగించుకొని తన వద్ద ఉండటానికి వీలులేదని బయటకు పంపిస్తాడు. రాజ్ గోపాల్ వర్మకు శిష్యుడు ఏ రకమైన శాపాలు పెడుతాడు? రాంగోపాల్ వర్మ జీవితంలోకి ప్రవేశించిదెవరు? ఇంతకు రాజ్ గోపాల్ వర్మకు తాను చేసే పనుల గురించి రియలైజ్ అయ్యారా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: డేర్ ఆర్ డై క్రియేషన్స్
  • నిర్మాత, పాటలు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభు
  • సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
  • సినిమాటోగ్రఫీ: బాబు
  • ఎడిటర్: అవినాష్

మూలాలు మార్చు

  1. Sakshi (22 August 2020). "రాంగ్ గోపాల్‌ వర్మ". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 19 సెప్టెంబరు 2020 suggested (help)
  2. Hmtv (24 November 2020). "శ్రేయాస్ ఎటిటి ద్వారా డిసెంబర్ 4న 'రాంగ్ గోపాల్ వర్మ'". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 24 నవంబరు 2020 suggested (help)
  3. Sakshi (5 December 2020). "అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.

బయటి లింకులు మార్చు