రాచెల్ కాండీ

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

రాచెల్ హెలెన్ కాండీ (జననం 1986, జూలై 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

రాచెల్ కాండీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాచెల్ హెలెన్ కాండీ
పుట్టిన తేదీ (1986-07-23) 1986 జూలై 23 (వయసు 37)
పామర్‌స్టన్ నార్త్, మనవాటు, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 108)2007 ఆగస్టు 26 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2013 అక్టోబరు 10 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 23)2007 ఆగస్టు 12 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2013 అక్టోబరు 22 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2009/10సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
2010/11–2016/17కాంటర్బరీ మెజీషియన్స్
2014–2015సర్రే
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ WT20
మ్యాచ్‌లు 18 10 151 74
చేసిన పరుగులు 27 14 834 333
బ్యాటింగు సగటు 6.75 7.00 15.44 11.89
100లు/50లు 0/0 0/0 0/1 0/1
అత్యుత్తమ స్కోరు 8 9* 81* 50
వేసిన బంతులు 720 198 5,695 1,297
వికెట్లు 18 7 127 47
బౌలింగు సగటు 30.61 30.42 28.70 27.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/19 2/24 5/19 3/21
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 3/– 44/– 18/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 17

క్రికెట్ రంగం మార్చు

కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 2007 - 2013 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 18 వన్ డే ఇంటర్నేషనల్స్, 10 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లు, కాంటర్‌బరీ, సర్రే తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[2]

మూలాలు మార్చు

  1. "Player Profile: Rachel Candy". ESPNcricinfo. Retrieved 17 April 2021.
  2. "Player Profile: Rachel Candy". CricketArchive. Retrieved 17 April 2021.

బాహ్య లింకులు మార్చు