రాజమహల్ 1972, ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమాఅ.

రాజమహల్
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.హరినారాయణ
తారాగణం కృష్ణ,
విజయలలిత, కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ రాజు పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • కృష్ణ
  • కృష్ణంరాజు
  • విజయలలిత
  • జ్యొతిలక్ష్మి
  • రామదాసు
  • త్యాగరాజు
  • కె.వి.చలం
  • జయకుమారి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: బి.హరినారాయణ
  • సంగీతం: టి.వి. రాజు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. ఈ నిషా రేయిలోన ఈ మజా మండులోన తేలిపో తూలిపో - పి. సుశీల - రచన: విజయరత్నం
  2. ఎగాదిగా చూస్తావు ఎమయ్యా దీని లోతుపాతు తెలుసుకో - ఎస్. జానకి - రచన: ప్రయాగ
  3. చెలిమి పెంచుకొనే వేళాయే ఓ ఓ వలపు పంచుకొనే వేళాయే - ఎస్. జానకి - రచన: దాశరధి
  4. నన్నే తెలుసుకో తెలుసుకో తెలుసుకో నన్నే కలుసుకో - ఎస్. జానకి - రచన: దాశరధి
  5. మగువే ఒక నిషా రా అది మధువుకన్నా మహా మజారా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: సి.ఆర్. స్వామి

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "రాజమహల్ - 1972". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=రాజమహల్&oldid=3835933" నుండి వెలికితీశారు