రాజేశ్‌ బిందాల్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి, 2023 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[1][2]

రాజేశ్ బిందాల్
రాజేశ్ బిందాల్


పదవీ కాలం
13 ఫిబ్రవరి 2023 – ప్రస్తుతం
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
11 అక్టోబర్ 2021 – 12 ఫిబ్రవరి 2023
సూచించిన వారు ఎన్.వి. రమణ
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌
పదవీ కాలం
29 ఏప్రిల్ 2021 – 10 అక్టోబర్ 2021
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్
ముందు టి.బి. రాధాకృష్ణన్

కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌
పదవీ కాలం
5 జనవరి 2021 – 28 ఏప్రిల్ 2021
సూచించిన వారు శరద్ అరవింద్ బాబుదే
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌
పదవీ కాలం
9 డిసెంబర్ 2020 – 4 జనవరి 2021
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్
ముందు గీత మిట్టాల్
తరువాత పంకజ్ మిఠాల్

జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
19 నవంబర్ 2018 – 8 డిసెంబర్ 2020
సూచించిన వారు రంజాన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్

పంజాబ్ & హర్యానా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
22 మార్చి 2006 – 18 నవంబర్ 2018
సూచించిన వారు యోగేష్ కుమార్ సభర్వాల్
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-04-16) 1961 ఏప్రిల్ 16 (వయసు 63)
అంబాలా, పంజాబ్, భారతదేశం (ప్రస్తుతం హర్యానా )
పూర్వ విద్యార్థి కురుక్షేత్ర యూనివర్సిటీ

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (14 February 2023). "సుప్రీం జడ్జిలుగా ఇద్దరు ప్రమాణం". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
  2. Andhra Jyothy (14 February 2023). "మరో ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం - Mana Telangana". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.