రాజ్ కహాని 2023లో విడుదలైన తెలుగు సినిమా. భార్గవి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కార్తికేన్ దర్శకత్వం వహించాడు. రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మార్చి 20న విడుదల చేయగా[1], సినిమా మార్చి 24న విడుదలైంది.[2]

రాజ్ కహాని
దర్శకత్వంరాజ్ కార్తికేన్
రచనరాజ్ కార్తికేన్
నిర్మాతభాస్కర రాజు, ధార్మికన్ రాజు
తారాగణం
  • రాజ్ కార్తికేన్
  • చంద్రికా అవస్తి
  • సోనియా సాహా
  • ప్రియా పాల్
ఛాయాగ్రహణంయస్.యస్.వి. ప్రసాద్
కూర్పుసెల్వ కుమార్
సంగీతంమహిత్ నారాయణ్
నిర్మాణ
సంస్థ
భార్గవి క్రియేషన్స్
విడుదల తేదీ
2023 మార్చి 24 (2023-03-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • రాజ్ కార్తికేన్
  • చంద్రికా అవస్తి
  • సోనియా సాహా
  • ప్రియా పాల్
  • సాయి
  • జబర్దస్త్ ఫణి
  • జబర్దస్త్ రాము
  • మల్లారెడ్డి మధుమని
  • ధార్మికేన్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: భార్గవి క్రియేషన్స్
  • నిర్మాత: భాస్కర రాజు, ధార్మికన్ రాజు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ కార్తికేన్
  • సంగీతం: మహిత్ నారాయణ్
  • సినిమాటోగ్రఫీ: యస్.యస్.వి. ప్రసాద్
  • ఎడిటర్: సెల్వ కుమార్

మూలాలు మార్చు

  1. 10TV Telugu (21 March 2023). "'రాజ్ కహాని' ట్రైలర్‌ రిలీజ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (15 March 2023). "రిలీజ్‌కు సిద్ధమైన ప్రేమకథా చిత్రం 'రాజ్ కహాని'". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.