రాతబరి శాసనసభ నియోజకవర్గం

రాతబరి శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరీంగంజ్ జిల్లా, కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

రాతబరి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఅసోం
జిల్లాకరీంగంజ్
లోక్‌సభ నియోజకవర్గంకరీంగంజ్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు రాజకీయ పార్టీ పదవీకాలం
2021[1] బిజోయ్ మలాకర్ బీజేపీ 2019- ప్రస్తుతం
2019 (ఉప ఎన్నిక) [2]
2016[3] కృపానాథ్ మల్లా 2011-19
2011[4] కాంగ్రెస్
2006 శంభు సింగ్ మల్లాహ్ బీజేపీ 2006-11
2003 కృపానాథ్ మల్లా కాంగ్రెస్ 2003-06
2001 రతీష్ రంజన్ చౌదరి స్వతంత్ర 2001-03
1996 శంభు సింగ్ మల్లాహ్ బీజేపీ 1996-01
1991 రామపయరే రబిదాస్ 1991-96
1985 కుమారి రబిదాస్ కాంగ్రెస్ 1985-91
1983 సుబల్ చంద్ర దాస్ 1983-85
1978 లీలామోయ్ దాస్ జనతా పార్టీ 1978-83
1972 సురంజన్ నంది కాంగ్రెస్ 1972-78
1967 బి. ఉపాధ్యాయ 1967-72
1962 బైద్యనాథ్ ముఖర్జీ 1962-67

మూలాలు మార్చు

  1. India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
  2. Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  3. News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.