రాథోడ్ శ్రావణ్ (తెలుగు Rathod Shravan) తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత[1][2][3].

Rathod Shravan
రాథోడ్ శ్రావణ్
స్థానిక పేరురాథోడ్ శ్రావణ్
జననం(1972-08-21)1972 ఆగస్టు 21
సోనాపూర్
నివాస ప్రాంతంసోనాపూర్: గ్రామము
మండలం: నార్నూర్
జిల్లా:ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా
విద్యఎం.ఏ,(రాజనీతి శాస్త్రం, హిందీ) బి.ఇడ్,యూ.జి.సి నెట్, (పి.హెచ్ డి) ఉస్మానియా విశ్వవిద్యాలయం.
భార్య / భర్తవిజయబాయి
పిల్లలుడా. రాథోడ్ కార్తీక్ నాయక్, డా. రాథోడ్ హృతిక్ నాయక్
తల్లిదండ్రులురాథోడ్ రతన్ సింగ్ -జీజాబాయి

జీవిత విశేషాలు మార్చు

రాథోడ్ శ్రావణ్  నార్నూర్ మండలంలోని సోనాపూర్ అనే మారుమూల తాండాలో రాథోడ్ రతన్ సింగ్-జీజాబాయి లంబాడీ గిరిజన దంపతులకు 1972 ఆగస్టు 21లో జన్మించాడు. ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆ తర్వాత దూరవిద్యా ద్వారా ఎం.ఏ (హిందీ, తెలుగు, రాజనీతి శాస్త్రం),బి.ఇడి, పూర్తి చేశాడు. 1992లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా వారు నిర్వహించిన ప్రత్యేక డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. 1993‌లో దక్షిణ మధ్య రైల్వే పరీక్షలో ప్రథమ‌ శ్రేణి క్లర్క్ ఉద్యోగం సాధించాడు. 2008లో ఎపిపిఎస్సి హిందీ అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో రాష్ట్రస్థాయిలో‌ 3వ ర్యాంకును కైవసం చేసుకుని జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగం సాధించాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉట్నూర్ యందు విధులు నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్ యందు ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా పనిచేసాడు[4].

సమీక్షలు వ్యాసాలు మార్చు

  1. హరితహారానికి ముత్యాల హరం[5][6]
  2. బాలల ముత్యాల హారాలు
  3. ముత్యాల హారాలు జీవిత సత్యాలు
  4. నెరేళ్లపల్లి బాలల ముత్యాల హారాలు
  5. మధురమైన ముత్యాల హారాలు ( ముద్రణలో)
  6. జ్ఞానభాండాగారమే ఈ సద్గుణ శతకం
  7. సాహితీ ప్రియుడు జ్ఞానేశ్వరుడు
  8. ఆదివాసి కొలాం కవి తెలుగు సాహిత్యంలో రవి
  9. సాహితీ వనములో వికసించిన గోపగాని శతారం
  10. సృజనాత్మక చిత్ర కవిత్వమే నేరెళ్ళ సృజనోదయం
  11. సత్యపాలుని సత్యమైన శతకము
  12. ఉదారి సాహితీ ఉద్యమాల ఝరి
  13. ఉసావే కవుల ఉత్సాహంతో ఆజాదీకా అమృత మహోత్సవం
  14. ఈ ముత్యాల హారాలకు జై కొడదాం!
  15. ఉరకలేస్తున్న గద్వాల బాల గేయాలు
  16. తెలుగు సాహితీ వనంలో విరబూసిన వనజము
  17. గద్వాల గణితోపాధ్యాయుడు-తెలుగ సాహిత్యంలో కోవిదుడు
  18. మురళి మధురవాణి కైతికాలు
  19. గద్వాల్ గెయాలు బాల కెరటాలు
  20. వీరోంకి వీరతా కవితలతో వీరులకు జోహార్లు
  21. బాల సాహిత్యంలో ఆకుపచ్చని సంతకాలు
  22. సమగ్ర స్వరూప గ్రంథమే మన ఆదిలాబాదు దర్పణం
  23. అతి ప్రాచీన సంస్కృతిలో బంజారా సంస్కృతి ఒకటి
  24. వెన్నెల మెరిసే గుర్రాల ముత్యాల హారాలు
  25. ఆదర్శ విద్యాలయంలో మెరసిన ముత్యాల హారాలు
  26. జ్యోతి సృజనలు ముత్యాల హారాలు

రచనలు మార్చు

  • దేశభక్తి కైతికాలు[7][8]
  • హరితహారానికి ముత్యాల హారం.సంపాదకులుగా
  • బంజారా జాతి రత్నం బానోత్ జాలంసింగ్ గారి జీవితచరిత్ర[9][10]
  • పండుగలు ముత్యాల హారాలు
  • బంజారా భీష్మ - అమర్ సింగ్ తిలావత్

వివిధ దిన పత్రికలో ప్రచురించిన వ్యాసాలు మార్చు

  • తెలుగు సాహితీ క్షేత్రంలో ముత్యాల హారాలు[11]
  • లఘు కవితా ప్రక్రియ ముత్యాల హారం
  • బంజారా మహిళల కన్నీటి గాథలు
  • బంజారా సంస్కృతి సంప్రదాయాలు
  • అపర భగీరథుడు బాబా లక్కీషా బంజారా
  • బంజారా జాతి రత్నం బానోత్ జాలంసింగ్ జయంతి
  • మా తండా ప్రేమాభిమానాలకు అండా
  • వర్షేదనేరి కోడ్ దవాళి యాడి  తోన మేరా
  • ఛలో దీక్ష భూమి జాతర మొదలగునవి.
  • అపరభగీరతుడు బాబా లక్కీషా బంజారా
  • అదివాసీ దేవుడు నాగోబా ఘనుడు
  • నేడు బానోత్ జాలంసింగ్ వర్ధంతి
  • భక్తి ఉద్యమ ప్రబోధకులు సంత్ సేవాలాల్ మహారాజ్
  • మన దేవాలయం దీక్ష భూమి కొత్తపల్లి.
  • హిందీ నవలా చక్రవర్తి మున్షీ ప్రేంచంద్ 142 వ జయంతి
  • తెలుగు పై మమకారం సాహిత్యంలో సత్కారం కవి బంకట్ లాల్
  • విప్లవ తేజం‌ కుమరం భీం
  • లంబాడీల రిజర్వేషన్ పోరాట యోధులు.
  • తెలుగు సాహిత్యంలో మెరిసిన వజ్రం మడిపల్లి భద్రయ్య
  • లంబాడీల ఉద్యమాల సూర్యుడు జాటోత్ ఠాను నాయక్
  • మథుర లబానా ప్రజల కొంగు బంగారం అమ్మ జ్వాలాముఖి దేవి.
  • ఆరు పదులు దాటి సాహిత్యంలో మేటి కవి లక్ష్మణ చారి
  • జంగి, భంగి బంజారా వారియర్స్.
  • బంజారా కుంభమేళాకు సేవా లాల్ భక్తులు
  • కైలాసాన్నే తలపించే కైలాస్ టేకిడి శివాలయం
  • నవ భారత నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్

పురస్కారాలు మార్చు

  • గాంధీ సాహితీ రత్న (2020)[2]
  • కైతిక కవి మిత్ర (2020)
  • అక్షర రత్న (2021)[4]
  • సాహితీ ప్రావీణ్య (2021)
  • జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ (1998)
  • జిల్లా ఉత్తమ రిసోర్స్ పర్సన్ (2005)
  • జిల్లా ఉత్తమ అధ్యాపక (2014)
  • సాహితీ సేవ స్ఫూర్తి పురస్కారం-2022
  • శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కవి రత్న-2022 పురస్కారం
  • జల పరిరక్షణ కవితోత్సవ పురస్కారం-2023

మూలాలు మార్చు

  1. "ఉగాది పురస్కారం". Google Docs. Retrieved 2022-04-12.
  2. 2.0 2.1 "గాంధీ సాహితీ రత్న అవార్డు". Google Docs. Retrieved 2022-04-12.
  3. "राठौड़ श्रावण को कवि मित्र पुरस्कार से सम्मानित". Google Docs. Retrieved 2022-04-12.
  4. 4.0 4.1 "రాథోడ్ శ్రావణ్ కు అక్షర రత్న అవార్డు". Google Docs. Retrieved 2022-04-12.
  5. "హరితహారంకు ముత్యాల హరం". Google Docs. Retrieved 2022-04-12.
  6. "హరిత హారాంనకు ముత్యాల హారం సంచిక ఆవిష్కరణ చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ ‌గారు". Google Docs. Retrieved 2022-04-12.
  7. "దేశభక్తి కైతికాల పుస్తకం ఆవిష్కరణ 14 న". Retrieved 2022-04-11.
  8. "దేశభక్తి కైతికలు--రాథోడ్ శ్రావణ్". Google Docs. Retrieved 2022-04-12.
  9. "బంజారా జాతి రత్నం బానోత్ జాలంసింగ్ గారి జీవితచరిత్ర". Google Docs. Retrieved 2022-04-12.
  10. "బంజారా జాతి రత్నం బానోత్ జాలంసింగ్ పుస్తకం". Google Docs. Retrieved 2022-04-12.
  11. "ప్రక్రియల పరిమళాలు | జూన్ 2021". Sirimalle (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-31. Retrieved 2022-04-11.

వెలుపలి లంకెలు మార్చు