రిచి గాడి పెళ్లి

రిచి గాడి పెళ్లి 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. కె‌ఏస్‌ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్‌పై కె.ఎస్. హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. సత్య ఎస్ కె, నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 ఫిబ్రవరి 21న దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[1], సినిమాను 2023 మార్చి 3న విడుదల చేశారు.[2]

రిచి గాడి పెళ్లి
దర్శకత్వంకె.ఎస్. హేమరాజ్
రచనరాజేంద్ర వైట్ల
నాగరాజు మాధురి
మాటలురాజేంద్ర వైట్ల
నిర్మాతకె.ఎస్. హేమరాజ్
తారాగణం
  • సంజన రెడ్డి
  • గీతిక రధన్
  • చెల్లి స్వప్న
ఛాయాగ్రహణంవివేక్ పోతగోని
కూర్పుఅరుణ్
సంగీతంసత్యన్
నిర్మాణ
సంస్థ
కె‌ఏస్‌ ఫిల్మ్ వర్క్స్
విడుదల తేదీ
2023 మార్చి 3 (2023-03-03)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • సత్య ఎస్ కె
  • నవీన్ నేని
  • ప్రణీత పట్నాయక్[3]
  • చందన రాజ్
  • ప్రవీణ్ రెడ్డి
  • కిషోర్ మారిశెట్టి
  • కియారా నాయుడు
  • రాకేష్ తమోఘ్న
  • చందన రాజ్
  • బన్నీ వోక్స్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: కె‌ఏస్‌ ఫిల్మ్ వర్క్స్
  • నిర్మాత: కె.ఎస్. హేమరాజ్
  • కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మాధురి
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్. హేమరాజ్
  • సంగీతం: సత్యన్
  • సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
  • ఎడిటర్: అరుణ్
  • పాటలు: అనంత్ శ్రీరామ్ & శ్రీమణి
  • మాటలు: రాజేంద్ర వైట్ల
  • ఆర్ట్: హరి వర్మ
  • కొరియోగ్రాఫర్: సతీష్ శెట్టి

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (21 February 2023). "స్టార్ దర్శకుడికి తెగ నచ్చేసింది". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
  2. Sakshi (28 February 2023). "మార్చి 3న 'రిచి గాడి పెళ్లి'". Archived from the original on 4 March 2023. Retrieved 4 March 2023.
  3. Andhrajyothy (2 July 2021). "'రిచి గాడి పెళ్లి' ఫస్ట్‌ లుక్‌!". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.

బయటి లింకులు మార్చు