రిసాల బజార్

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలోని ప్రాంతం

రిసాల బజార్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక శివారు ప్రాంతం.[1][2] ఇది బొల్లారం, హకీంపేట్ ప్రాంతాలకు సమీపంలో ఉంది.[3]

రిసాల బజార్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500010
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రిసాల బజార్ మీదుగా సికింద్రాబాద్, మోతీ దర్వాజా, షేక్‌పేట్ దర్గా బస్టాప్, గోల్కొండ బస్టాప్, చార్మినార్ బస్టాప్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలో బొల్లారం రైల్వే స్టేషను ఉంది.[5]

ప్రార్థనా స్థలాలు మార్చు

  1. సాయిబాబా దేవాలయం
  2. కనక దుర్గ దేవాలయం
  3. మసీదు-ఇ-తఖ్వా అహ్లే హదీస్
  4. మసీదు -ఇ- హఫ్సా
  5. జేమ్ మసీదు

విద్యాసంస్థలు మార్చు

  1. సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్
  2. ఇక్బాలియా జూనియర్ కళాశాల
  3. జమాత్ - ఉల్ - ముస్లిమీన్
  4. మరికా హైస్కూల్
  5. విద్యాకేతన్ అకాడమీ
  6. కాకతీయ విద్యానికేతన్
  7. క్వెస్ట్ అంతర్జాతీయ పాఠశాల

మూలాలు మార్చు

  1. India, The Hans (2018-05-19). "Sec'bad Cantt residents want remaining roads to be open". www.thehansindia.com. Retrieved 2021-01-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Nov 16, Sunil Mungara / TNN /; 2017; Ist, 06:29. "Lung space squeeze: Road development project to gobble up British-era greens". The Times of India. Retrieved 2021-01-30. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  3. "Risala Bazar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-30.
  4. India, The Hans (2018-06-05). "RTC deploys special buses". www.thehansindia.com. Retrieved 2021-01-30.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. India, The Hans (2018-06-01). "Free access to Valerian Grammar School after four years". www.thehansindia.com. Retrieved 2021-01-30.{{cite web}}: CS1 maint: url-status (link)