రుద్రతాండవం శ్యాంప్రసాద్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై రాజ్‌భరత్ దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1981, జూన్ 28వ తేదీన విడుదలయ్యింది.[1]

రుద్రతాండవం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజభరత్
తారాగణం శరత్ బాబు ,
నూతన్ ప్రసాద్ ,
ఈశ్వరరావు
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ శ్యామ్‌ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Rudrathandavam (Ram Mohan Rao Gullapalli) 1981". indiancine.ma. Retrieved 30 August 2022.