రువాన్ కల్పగే

శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు

రువాన్ సేనాని కల్పగే, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.

రువాన్ కల్పగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రువాన్ సేనాని కల్పగే
పుట్టిన తేదీ (1970-02-19) 1970 ఫిబ్రవరి 19 (వయసు 54)
కాండీ, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 56)1993 జూలై 27 - భారతదేశం తో
చివరి టెస్టు1999 మార్చి 4 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 66)1992 జనవరి 10 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1999 మార్చి 30 - భారతదేశం తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 11 86 153 146
చేసిన పరుగులు 294 844 5,843 2,055
బ్యాటింగు సగటు 18.37 20.58 34.16 25.68
100లు/50లు 0/2 0/1 14/22 1/7
అత్యుత్తమ స్కోరు 63 51 189 108
వేసిన బంతులు 1,576 3,960 23,495 6,251
వికెట్లు 12 73 427 149
బౌలింగు సగటు 64.50 40.75 22.71 30.61
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 15 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 2/27 4/36 7/27 6/32
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 33/– 104/– 45/–
మూలం: Cricinfo, 2014 డిసెంబరు 24

జననం మార్చు

రువాన్ సేనాని కల్పగే 1970, ఫిబ్రవరి 19న శ్రీలంకలోని కాండీ నగరంలో జన్మించాడు. సెయింట్ ఆంథోనీస్ కాలేజ్, కాండీలో చదువుకున్నాడు. 1989లో కాలేజ్ క్రికెట్ జట్టుకు ఆడాడు.[1][2]

కోచింగ్ కెరీర్ మార్చు

2008లో బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ అకాడమీకి హై పెర్ఫార్మెన్స్ హెడ్ కోచ్‌గా నియమించబడ్డాడు.[3] 2022 నుండి ఒమన్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. 1999 మార్చి నుండి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడలేదు.[4]

మూలాలు మార్చు

  1. "St. Anthony's strike form". nation.lk. Archived from the original on 2012-11-13. Retrieved 2023-08-17.
  2. "Sri Lanka Sports News". Sundayobserver.lk. 2011-11-20. Archived from the original on 2013-02-13. Retrieved 2023-08-17.
  3. "Ruwan Kalpage appointed fielding coach | Sri Lanka | Cricket". Islandcricket.lk. Archived from the original on 2014-05-18. Retrieved 2023-08-17.
  4. "Ruwan Kalpage". Cricinfo.

బాహ్య లింకులు మార్చు