రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం

రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం 2023లో విడుదలైన తెలుగు సినిమా. వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు జైదీప్ విష్ణు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్‌ రాథోడ్‌, జాయెత్రి మకానా, శివరామ్‌ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 27న విడుదల చేసి,[2] సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేశారు.[3]

రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం
దర్శకత్వంజైదీప్ విష్ణు
రచనజైదీప్ విష్ణు
నిర్మాతవారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
తారాగణంప్రవీణ్‌ కండెలా
శ్రీకాంత్‌ రాథోడ్‌
జాయెత్రి మకానా
శివరామ్‌ రెడ్డి
ఛాయాగ్రహణంశ్రీకాంత్ అర్పుల
కూర్పుజైదీప్ విష్ణు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
2023 ఫిబ్రవరి 03[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • ప్రవీణ్‌ కండెలా
  • శ్రీకాంత్‌ రాథోడ్‌
  • జాయెత్రి మకానా
  • శివరామ్‌ రెడ్డి
  • శరత్ బరిగెల
  • వినీత్ కుమార్
  • విజయ్ మచ్చా
  • వంశీ

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
  • నిర్మాత: వారధి క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జైదీప్ విష్ణు
  • కథ, కో డైరెక్టర్ : సంతోష్ మురారికర్
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అర్పుల
  • ఎడిటింగ్: జైదీప్ విష్ణు

మూలాలు మార్చు

  1. 10TV (30 January 2023). "ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. V6 Velugu (27 November 2022). "'తుపాకులగూడెం' టీజర్ విడుదల". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Prajasakti (24 January 2023). "'... తుపాకుల గూడెం'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.

బయటి లింకులు మార్చు

బయటి లింకులు మార్చు