రౌడీ రాజకీయం 1993 డిసెంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. రాజ్యలక్ష్మీ సినీ చిత్ర బ్యానర్ కింద తిరుపతి నిర్మించిన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] భానుచందర్, జయసుధ,ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పీలహరి సంగీతాన్నందించాడు.[2]

రౌడీ రాజకీయం
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం భాను చందర్,
జయసుధ,
ఆమని
సంగీతం బప్పీలహరి
నిర్మాణ సంస్థ రాజలక్ష్మీ సినీ చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • భాను చందర్
  • జయసుధ
  • ఆమని

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: వి.బి.ఎల్.వి. ప్రసాద్
  • స్టూడియో: రాజ్యలక్ష్మి సినీ చిత్ర
  • నిర్మాత: తిరుపతి;
  • స్వరకర్త: బప్పి లాహిరి
  • సమర్పణ: సి.జి. రెడ్డి

మూలాలు మార్చు

  1. "telugu.filmibeat.com/news".
  2. "Rowdi Rajakiyam (1993)". Indiancine.ma. Retrieved 2023-02-19.