లక్ష్మి నిర్దోషి

లక్ష్మి నిర్దోషి 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రకళ, విష్ణువర్ధన్ నటించారు.

లక్ష్మి నిర్దోషి
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.శ్రీధర్
తారాగణం చంద్రకళ,
విష్ణువర్ధన్
నిర్మాణ సంస్థ చిత్రాలయ పిక్చర్స్
భాష తెలుగు