లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం

లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]

లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1962- ప్రస్తుతం
Reservationఎస్సీ
Current MPసంగీత ఆజాద్
Partyబహుజన్ సమాజ్ పార్టీ
Elected Year2019
Stateఉత్తర్ ప్రదేశ్
Assembly Constituenciesఅత్రౌలియా
నిజామాబాద్
ఫూల్పూర్ పావై
దిదర్‌గంజ్
లాల్‌గంజ్
లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°9′36″N 80°58′12″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
343 అత్రౌలియా జనరల్ అజంగఢ్
348 నిజామాబాద్ జనరల్ అజంగఢ్
349 ఫూల్పూర్ పావై జనరల్ అజంగఢ్
350 దిదర్‌గంజ్ జనరల్ అజంగఢ్
351 లాల్‌గంజ్ ఎస్సీ అజంగఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం ఎంపీ పార్టీ
1962 విశ్రమ్ ప్రసాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 రామ్ ధన్ కాంగ్రెస్
1971 రామ్ ధన్ కాంగ్రెస్
1977 రామ్ ధన్ కాంగ్రెస్
1980 ఛంగూర్ రామ్ జనతా పార్టీ (సెక్యులర్)
1984 రామ్ ధన్ కాంగ్రెస్
1989 రామ్ ధన్ జనతాదళ్
1991 రామ్ బదన్ జనతాదళ్
1996 బాలి రామ్ బహుజన్ సమాజ్ పార్టీ
1998 దరోగ ప్రసాద్ సరోజ సమాజ్ వాదీ పార్టీ
1999 బాలి రామ్ బహుజన్ సమాజ్ పార్టీ
2004 దరోగ ప్రసాద్ సరోజ సమాజ్ వాదీ పార్టీ
2009 బాలి రామ్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 నీలం సోంకర్ భారతీయ జనతా పార్టీ
2019 [3] సంగీతా ఆజాద్ బహుజన్ సమాజ్ పార్టీ

మూలాలు మార్చు

  1. Zee News (2019). "Lalganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 7 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Information and Statistics-Parliamentary Constituencies-68-Lalganj". Chief Electoral Officer, Uttar Pradesh website.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.