లింగరాజ ఆలయం

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో గల అత్యంత ప్రాచీన ఆలయం.

లింగరాజ ఆలయం ఒడిషా రాజధాని భువనేశ్వర్లో గల అత్యంత ప్రాచీన ఆలయం.

లింగరాజ ఆలయం
లింగరాజ దేవాలయం
లింగరాజ ఆలయం is located in Odisha
లింగరాజ ఆలయం
లింగరాజ ఆలయం
ఒడిషాలోని ప్రాంతము
భౌగోళికాంశాలు:20°14′18″N 85°50′01″E / 20.23833°N 85.83361°E / 20.23833; 85.83361
పేరు
స్థానిక పేరు:Lingaraj Temple
స్థానం
దేశం:India
రాష్ట్రం:Odisha
ప్రదేశం:Bhubaneshwar
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Harihara
Bhuvaneshvari(consort)
నిర్మాణ శైలి:Kalinga Architecture
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
11th century CE
నిర్మాత:Jajati Keshari

చరిత్ర మార్చు

లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు మునుపు నిర్మించబడింది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కృత లిపి సాక్షంగా ఉంది.

నిర్మాణ శైలి మార్చు

 
లింగరాజ ఆలయం నిర్మాణ పటం - పై నుండి కిందికి విమాన (గర్భగుడి కలిగిన నిర్మాణం), జగమేహన (అసెంబ్లీ హాల్), నటమందిర (వేడుకలు జరిపే గది), భోగమండప (సంతర్పణల గది)

ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 – 1886), అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉంది.

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు