వంశానికొక్కడు 1996 లో శరత్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో బాలకృష్ణ, ఆమని, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీతం సమకూర్చాడు.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[3]

వంశానికొక్కడు
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
నిర్మాణం శివలెంక కృష్ణప్రసాద్
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం శరత్
తారాగణం బాలకృష్ణ,
ఆమని,
రమ్యకృష్ణ
సంగీతం కోటి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్ స్వామి
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

సరదాగా సమయం , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

దండాలో దండమండి, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

వలచి వలచి వస్తాయనా, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

అబ్బ దాని సోకు తళుకు , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ప్రియా మహాశయా , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ఓయబ్బ నీ వాలు కళ్ళు , రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .

మూలాలు మార్చు

  1. "Vamsanikokkadu ( 1996 )". Chitr.[permanent dead link]
  2. "Heading". The Cine Bay. Archived from the original on 2018-08-11. Retrieved 2020-08-11.
  3. http://www.cinejosh.com/news/3/34900/balakrishna-hits-and-flops.html